Niharika : రాజకీయంగా తన సపోర్ట్ వారికే.. ఓపెన్ అయిన నిహారిక?

మెగా డాటర్ నిహారిక( Niharika ) ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగాను అదే విధంగా నటిగాను కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు ఇకపోతే తాజాగా ఈమె సాగు ( Saagu Movie ) అనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

 Niharika Open Up Political Support And Her Vote To Pawan Kalyan Janasena Party-TeluguStop.com

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నిహారికకు రాజకీయాల( Politics ) గురించి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు( AP Elections ) జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున రాజకీయ వేడి రాజుకుంది.ఈ సందర్భంగా యాంకర్ నిహారికను ప్రశ్నిస్తూ రాజకీయాలలో మీ సపోర్ట్ ఎవరికి మీ ఓటు ఎక్కడుంది అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు నిహారిక సమాధానం చెబుతూ నా సపోర్ట్ ఎప్పుడూ జనసేనకే( Janasena ) ఉంటుందని తెలిపారు.నేను 2019 ఎన్నికలలో కూడా ప్రచారం చేశానని ఈసారి ఎన్నికలలో కూడా ప్రచారం చేస్తానని తెలిపారు.

Telugu Ap, Janasena, Niharika, Pawan Kalyan, Saagu, Vote-Movie

ఇక నా ఓటు ఆంధ్రాలోనే ఉంది అంటూ ఈ సందర్భంగా నిహారిక చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.నిహారిక తన బాబాయ్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జనసేన పార్టీకే తన మద్దతు అని తెలియజేశారు.ఇక జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికలలో మెగా ఫ్యామిలీ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.

Telugu Ap, Janasena, Niharika, Pawan Kalyan, Saagu, Vote-Movie

నిహారిక తన బాబాయ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకే తన మద్దతు అని తెలియజేశారు.ఇక జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికలలో మెగా ఫ్యామిలీ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించబోతున్నారని తెలుస్తుంది.ఇప్పటికే పలువురు మెగా హీరోలు కూడా మా సపోర్ట్ ఎప్పుడూ బాబాయ్ కి ఉంటుందని వెల్లడించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube