Ram Charan, Jr. NTR : చరణ్ తన ఫోన్ లో జూనియర్ ఎన్టీఆర్ పేరు అలా సేవ్ చేసుకున్నారా.. ఏం జరిగిందంటే?

రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్( Ram Charan, Jr.NTR ) బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే.ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కలిసి నటించడంతో వీళ్లిద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది.అయితే చరణ్ తన ఫోన్ లో ఎవరి పేరునైనా షార్ట్ కట్ నేమ్ తో సేవ్ చేసుకుంటారు.

 Charan Name In Junior Ntr Phone Details Here Goes Viral In Social Media-TeluguStop.com

అలా తారక్ పేరును సైతం తార్ అని సేవ్ చేసుకున్నారట.ఈ విషయం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.చరణ్, తారక్ కాంబోలో ఆర్.ఆర్.ఆర్2 రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

రాజమౌళి తలచుకుంటే ఈ కాంబినేషన్ లో ఆర్.ఆర్.ఆర్2( R.R.R2 ) తెరకెక్కడం కష్టమేం కాదు.చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. గేమ్ ఛేంజర్, దేవర ( Game changer, Devara )సినిమాలు నెల రోజుల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కానున్నాయి.

ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధించాలని అభిమానులు భావిస్తున్నారు.గేమ్ ఛేంజర్ వినాయకచవితిని టార్గెట్ చేస్తే దేవర దసరా పండుగను టార్గెట్ చేయడం గమనార్హం.

గేమ్ ఛేంజర్, దేవర సినిమాలు వేర్వేరుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.ఈ రెండు సినిమాలు బిజినెస్ పరంగా కూడా సంచలనాలు సృష్టిస్తున్నాయి.గేమ్ ఛేంజర్, దేవర సినిమాలలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది.గేమ్ ఛేంజర్ సినిమాకు శంకర్ దర్శకుడు కాగా దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.

దేవర, గేమ్ ఛేంజర్ సినిమాల నుంచి త్వరలో టీజర్లు విడుదల కానున్నాయి.ఈ రెండు సినిమాల టీజర్ల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ రెండు సినిమాలు ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లుగా నిలవాలని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం.చరణ్, తారక్ రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లోనే ఉందని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube