ఏపీలో టీడీపీ – జనసేన( TDP – Janasena ) అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయింది.ఈ మేరకు ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ అభ్యర్థులు జాబితాలను ప్రకటించారు.
కాగా టీడీపీ మొత్తం 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులకు పేర్లను ప్రకటించగా.జనసేన మొత్తం 24 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

టీడీపీ అభ్యర్థులు:
ఇచ్చాపురం – అశోక్ , టెక్కలి – కింజారపు అచ్చెన్నాయుడు, రాజాం – కొండ్రు మురళీ, కురుపాం – జగదీశ్వరి, సాలూరు – గుమ్మడి సంధ్యారాణి, గజపతినగరం – కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణబాబు, మచిలీపట్నం – కొల్లు రవీంద్ర, కాకినాడ – నానాజీ, విజయవాడ సెంట్రల్ – బోండా ఉమ, విజయవాడ ఈస్ట్ – గద్దె రామ్మోహన్, పాలకొల్లు – నిమ్మల రామనాయుడు, పెద్దాపురం – చిన్నరాజప్ప, తణుకు – రాధాకృష్ణ, రాజాం – కొండ్రు మురళీ మోహన్, దెందులూరు – చింతమనేని ప్రభాకర్, చింతలపూడి – రోషన్, ఉంగుటూరు – గన్ని వీరాంజనేయులు, గుడివాడ – వెనిగండ్ల రాము, ఆముదాలవలస – కూన రవికుమార్, జగ్గయ్యపేట – శ్రీరాంరాజగోపాల్ తాతయ్య, మంగళగిరి – నారా లోకేశ్, వేమూరు – నక్కా ఆనందబాబు, బాపట్ల – వేగేసు నాగేంద్ర వర్మ, చిలకరూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు.







