Nandamuri Balakrishna : ఈ తరం హీరోలలో బాలయ్యకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా.. ఆ హీరో అంటే అభిమానమా?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్న సంగతి తెలిసిందే.మినిమం గ్యారంటీ సినిమాలతో బాలయ్య ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.

 Star Hero Balakrishna Favourite Hero Details Here Goes Viral In Social Media-TeluguStop.com

అయితే ఈతరం హీరోలలో బాలయ్యకు మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టమట. అన్ స్టాబుల్ షోకు( Unstable show ) మహేష్ హాజరైన సమయంలో బాలయ్య ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది.

మహేష్ బాబు యాక్టింగ్ స్కిల్స్ ను బాలయ్య ఎంతగానో ఇష్టపడతారట.

అటు బాలయ్య, ఇటు మహేష్ బాబు కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉన్నారు.

బాలయ్య, మహేష్ బాబు కాంబినేషన్ ను ఏ డైరెక్టర్ అయినా సెట్ చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.బాలయ్య, మహేష్ బాబు ( Balayya, Mahesh Babu )ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉండటంతో ఇప్పట్లో ఈ కాంబినేషన్ కు సెట్ చేయడం అయితే సులువు కాదు.

Telugu Favourite, Mahesh Babu, Balakrishna, Unstable Show-Movie

మహేష్ బాబు రాజమౌళి సినిమాతో బిజీగా ఉండగా బాలయ్య బాబీ సినిమాతో బిజీగా ఉన్నారు.మహేష్ బాబు, బాలయ్యలకు ఇతర భాషల్లో సైతం క్రేజ్ పెరుగుతోంది.మహేష్ బాబు పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా బాలయ్య పారితోషికం మాత్రం 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండటం గమనార్హం.బాలయ్య, మహేష్ బాబు సోషల్ మీడియాలో సైతం క్రేజ్ పెంచుకుంటున్నారు.

Telugu Favourite, Mahesh Babu, Balakrishna, Unstable Show-Movie

బాలయ్య బాబీ సినిమా పూర్తైన తర్వాత మరికొన్ని ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి కథలను ఎంచుకుంటున్న బాలయ్య యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.బాలయ్యకు 2024లో కూడా భారీ హిట్లు దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.బాలయ్య ప్రశాంత్ వర్మ కాంబో మూవీకి సంబంధించిన అప్ డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube