Srinivas Goud : కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు ముందు ముసళ్ల పండగే..: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy )పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud )తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వాస్తవాలు మాట్లాడాలని చెప్పారు.

 Musalla Pandage Before The Congress Government Former Minister Srinivas Goud Co-TeluguStop.com

పాలమూరులో అభివృద్ధి జరగలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ హయాంలో అభివృద్ధి జరగలేదని తెలిపారు.

కేసీఆర్ పాలమూరు ఎంపీగా ఉన్నందుకే తెలంగాణ వచ్చిందన్న ఆయన తెలంగాణ రావడం వలనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు ముందు ముసళ్ల పండగేనని చెప్పారు.

రెండు జాతీయ పార్టీలకే పొత్తు అవసరమన్నారు.పాలమూరులో కాంగ్రెస్, బీజేపీ( Congress , BJP ) ఒక్కటై పోటీ చేయలేదా అని ప్రశ్నించారు.తమకు పొత్తు అవసరం లేదని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube