Nalgonda Dry Port : నల్గొండలో డ్రై పోర్ట్ ప్రపోజల్..: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు( Telangana Minister Sridhar Babu ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఫార్మా ఇండస్ట్రీ పూర్తిగా రెడ్ జోన్ పొల్యూషన్( Red Zone Pollution ) ఎక్కువ కాబట్టి క్లస్టర్లు ఏర్పాటు చేసి విభజిస్తామని తెలిపారు.

 Nalgonda Dry Port : నల్గొండలో డ్రై పోర్ట్-TeluguStop.com

మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు.ఈ మేరకు నల్గొండలో డ్రై పోర్ట్ ప్రపోజల్ పెడుతున్నామని పేర్కొన్నారు.

ఏపీ పోర్టులకు దగ్గరగా ఉంటుందని నల్గొండలో డ్రై పోర్ట్( Nalgonda Dry Port ) ఏర్పాటు చేస్తున్నామన్నారు.

అదేవిధంగా హైదరాబాద్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ క్యాంప్ కార్యాలయాన్ని( World Economic Forum Camp office ) ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఐటీ ఎగుమతులు రూ.2 లక్షల 50 వేల కోట్లను ఐదేళ్లలో డబుల్ చేస్తామన్నారు.ఐటీని 2, 3 టైర్ సిటీస్ గా విస్తరించే ఆలోచనలో ఉన్నామన్నారు.వరంగల్( Warangal IT Park ) లో కూడా ఐటీ పార్క్ ను మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube