గుంతలమయంగా మారిన తుమ్మడం- నిడమనూరు రోడ్డు

నల్లగొండ జిల్లా:నిడమనూరు మండల కేంద్రం నుండి తుమ్మడం వెళ్లే ప్రధాన రహదారి మొత్తం గుంతల మయంగా మారడంతో వాహనదారులు,ప్రయాణికులు నరకం చూస్తున్నారు.తుమ్మడం పరిసర ప్రాంతాల గ్రామాల నుండి మండల కేంద్రానికి వివిధ రకాల పనుల మీద వందలాది మంది నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు.

 The Sneeze That Has Turned Into A Pit - Nidamanur Road-TeluguStop.com

అసలే రోడ్డు అంతా గుంతలు పడి ఇబ్బంది పడుతుంటే అది చాలదన్నట్లు రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు ఎదురుగా వచ్చే వాహనం కనిపించకుండా చేస్తున్నాయి.దీనితో ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో తెలియక భయపడుతూ ప్రయాణం చేస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టి,రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లను తొలగించాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube