GHMC Council Meeting :వాడీవేడిగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం

హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ కౌన్సిల్( GHMC Council meeting ) సమావేశం వాడీవేడిగా కొనసాగుతోంది.<గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అభివృద్ధిని పక్కన పెట్టి అవినీతికి పాల్పడుతున్నారంటూ కార్పొరేటర్లు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

 Continuous Ghmc Council Meeting-TeluguStop.com

టౌన్ ప్లానింగ్, శానిటేషన్( Town Planning ) వంటి పలు అంశాలపై చర్చ జరిగింది.కాగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాలులో ఓయో రూమ్స్ రగడ రాజుకుంది.ఓయో రూమ్స్ విషయాన్ని జీహెచ్ఎంసీ( GHMC ) పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే ఓయో రూమ్స్ నిబంధనలు కఠినతరం చేయాలని కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube