Allu Arjun : అల్లు అర్జున్ ను స్టార్ హీరో చేసిన దర్శకులు వీళ్లే…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్( Stylish Star ) గా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.అయితే ఈ సినిమా సక్సెస్ అయితే అయింది.

 Allu Arjun : అల్లు అర్జున్ ను స్టార్ హ-TeluguStop.com

కానీ అల్లు అర్జున్( Allu Arjun ) కు మాత్రమే ఈ సినిమా సక్సెస్ ఏ రకంగా హెల్ప్ అవ్వలేదు.అందుకే ఆయన నెక్స్ట్ చేయబోయే సినిమా మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి సుకుమార్ ని దర్శకుడిగా ఎంచుకున్నాడు.

Telugu Allu Arjun, Arya, Boyapati Srinu, Bunny, Puri Jagannadh, Sukumar, Trivikr

నిజానికి ఇప్పుడు చేసే సినిమాతో తన టాలెంట్ మొత్తాన్ని చూపించాలనుకున్నాడు.ఇక అనుకున్నట్టుగానే డ్యాన్స్ లోను యాక్టింగ్ లోని తన ప్రతిభను ప్రేక్షకులకు చూపించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.ఇక ఆర్య సినిమా( Arya Movie ) కూడా సూపర్ సక్సెస్ అవ్వడంతో అప్పటినుంచి ఆయన వెనక్కి తిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగాడు.అయితే అల్లు అర్జున్ స్టార్ హీరో అవ్వడానికి ఐదుగురు దర్శకులు మాత్రం కీలకపాత్ర వహించారు.

 Allu Arjun : అల్లు అర్జున్ ను స్టార్ హ-TeluguStop.com

అందులో ఒకరు సుకుమార్ మరొకరు వివి వినాయక( VV Vinayak ) అనే చెప్పాలి.

Telugu Allu Arjun, Arya, Boyapati Srinu, Bunny, Puri Jagannadh, Sukumar, Trivikr

ఈయనతో చేసిన బన్నీ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది.ఇక ఆ తర్వాత పూరి( Puri Jagannath ) డైరెక్షన్ లో చేసిన దేశముదురు సినిమా కూడా అల్లు అర్జున్ ని మరొక మెట్టు పైకి ఎక్కించిందనే చెప్పాలి.ఈ సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ డెలివరీ గాని, యాక్టింగ్ స్కిల్స్ గాని మొత్తం మార్చేశాడనే చెప్పాలి.

ఆ తర్వాత అల్లు అర్జున్ ను మాస్ హీరోగా నిలబెట్టిన దర్శకుడు మాత్రం బోయపాటి శ్రీను( Boyapati Srinu ) అనే చెప్పాలి.ఇక వీళ్లు అల్లు అర్జున్ కెరీర్ ని చాలా బాగా బిల్డ్ చేశారు.

ఇక వీళ్లు ఒక ఆయన కెరియర్ కు ఒక సెటప్ చేస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) మాత్రం అల్లు అర్జున్ కెరీర్ లో మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి ఆయన క్రేజ్ ను అమాంతం పెంచేశాడు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube