Dasari Narayana Rao : దాసరి గారు లేకపోవడం వల్ల చిన్న ప్రొడ్యూసర్లు కు, దర్శకులకు అన్యాయం జరుగుతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలకి ఎప్పుడు అన్యాయం జరుగుతూ వస్తుంది అంటూ చిన్న నిర్మాతలు గాని, దర్శకులు గాని వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.అయితే ఇంతకు ముందు ఇండస్ట్రీలో దాసరి నారాయణ రావు( Dasari Narayana rao ) గారు ఉన్నప్పుడు చిన్న సినిమాలు బతికాయి కానీ ఇప్పుడు మాత్రం చిన్న సినిమాలను చంపేస్తున్నారు అంటూ మరి కొందరు వాళ్ల బాధని చెబుతున్నారు.

 Is The Absence Of Dasari Garu Doing Injustice To Small Directors-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే పండగల సీజన్ లో ఎప్పుడు పెద్ద సినిమాలని థియేటర్లో రిలీజ్ చేస్తూ ఉంటారు.చిన్న సినిమాలకు అసలు థియేటర్లు దొరకవు ఇది ఒకటి అయితే, ఇక చిన్న సినిమాలకు అసలు ఏ రకమైన సక్సెస్ రాకుండా కొంతమంది పెద్ద నిర్మాతలు సైతం అడ్డుకుంటున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.

Telugu Chiranjeevi, Dasari Yana Rao, Osey Ramulamma, Tollywood, Vijayashanti-Mov

ఇక కొంతమంది నిర్మాతలైతే చిన్న సినిమాని హోల్ సేల్ రేట్ కి కొనుక్కొని వాళ్లే ప్రొడ్యూసర్లుగా రిలీజ్ చేసుకుంటున్నారు.దానివల్ల వాళ్ళు చాలా డబ్బుల్ని కూడా సంపాదిస్తున్నారు కానీ దీనివల్ల ప్రొడ్యూసర్లు( Producers ) నష్టపోతున్నారు మాకు న్యాయం చేసే వ్యక్తి ఎవరూ లేరా అంటూ ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిన్న నిర్మాతలు గాని, చిన్న హీరోలు గానీ, చిన్న దర్శకులు అందరూ వాళ్ళని ఆదుకునే వాళ్లకోసం ఎదురు చూస్తున్నారు.

 Is The Absence Of Dasari Garu Doing Injustice To Small Directors-Dasari Narayan-TeluguStop.com
Telugu Chiranjeevi, Dasari Yana Rao, Osey Ramulamma, Tollywood, Vijayashanti-Mov

మరి ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి( Chiranjeevi ) ఉంటాడు అని కొంతమంది ఆశిస్తున్నప్పటికీ మరి కొంతమంది మాత్రం చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు అంటూ ఇంకొంతమంది వాదిస్తున్నారు.ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరో ఒకరు ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తే తప్ప చిన్న సినిమాలకు న్యాయమైతే జరగదు.ఇక ఇప్పుడున్న వాళ్ళల్లో చిరంజీవి అయితేనే ఇండస్ట్రీ పెద్దగా అందరిని ఆదుకుంటాడు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు… చూడాలి మరి ఇండస్ట్రీ పెద్ద గా చిరంజీవి ఉంటాడా లేదా అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube