తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Telangana Minister Uttam Kumar Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ల విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సలహా అడుగుతామని తెలిపారు.
అదేవిధంగా మేడిగడ్డ సంఘటనపై మాజీ సీఎం కేసీఆర్( Former CM KCR ) క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.అడ్డగోలుగా ప్రాజెక్టు అంచనాలు పెంచారన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి షార్ట్ టైం, ఎక్కువ వడ్డీతో అప్పులు తెచ్చారని తెలిపారు.
మేడిగడ్డ( Medigadda )కు కేసీఆర్ వస్తామంటే స్వాగతిస్తామని వెల్లడించారు.