Tomato : టమాటో జ్యూస్ ను ఇలా తీసుకుంటే.. చెడు కొలెస్ట్రాల్ ఐస్ లా కరగాల్సిందే..!

ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుత రోజులలో ఉన్న ప్రజలలో దాదాపు చాలా మంది అధిక బరువు( overweight ) సమస్యతో బాధపడుతున్నారు.అతి చిన్న వయసులోనే రక్తపోటు నుంచి గుండె జబ్బుల వరకు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు.

 If You Take Tomato Juice Like This The Bad Cholesterol Will Melt Like Ice-TeluguStop.com

ఈ మధ్య గుండెపోటు మరణాలు ఎక్కువగా ఉన్నాయి.ఇవే కాకుండా మనం నిత్యం అనేక అనారోగ్య సమస్యలు రావడం చూస్తూనే ఉంటాం.

టమాటో( Tomato ) తో అధిక బరువును పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.టమాటో ను ఎలా తీసుకుంటే అధిక బరువును చెక్ పెట్టవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Inflammatory, Bad Cholesterol, Heart Attack, Tomato, Vitamin-Telugu Healt

అధిక కొవ్వు అనేది ఒక రకమైన జిగట పదార్థం.ఇది రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది.అలాగే ఇది నేరుగా గుండె పై తీవ్ర ప్రభావం చూపుతుంది.దీని కారణంగా గుండె పోటు( Heart attack ) ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.ఇలాంటి పరిస్థితిలో ప్రతి వ్యక్తి ఆహార పదార్థాల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.ఆహార పదార్థాల పై ప్రత్యేక శ్రద్ధ చూపకుంటే వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు.

అందుకోసం పోషకాలు ఎక్కువగా ఉండే కూరగాయలలో ఎర్ర టమాటో ఒకటి.ఇందులో లైకోపిన్ ఎక్కువగా లభిస్తుంది.

Telugu Inflammatory, Bad Cholesterol, Heart Attack, Tomato, Vitamin-Telugu Healt

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.అంతేకాకుండా విటమిన్ సి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేస్తాయి.అలాగే మంచి కొలెస్ట్రాలను పెరిగేలా చేస్తాయి. టమాటో జ్యూస్( Tomato juice ) ని రెగ్యులర్ గా తాగడం వల్ల నరాల ఒత్తిడి క్రమంగా దూరమవుతుంది.

ఇలా చేయడం వల్ల చెడు కొలెస్ట్రాలను కూడా వెంటనే దూరం చేస్తుంది.ఇంకా చెప్పాలంటే ఈ చూస్తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా చర్మం పై కూడా మెరుపు వస్తుంది.

అలాగే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.దీనిని క్రమ తప్పకుండ ఉపయోగించడం వల్ల అధిక బరువు ను దూరం చేసుకోవచ్చు.

ఇంకా దీని ఉపయోగించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube