Yellandu Municipality : భద్రాద్రి జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో ఉద్రిక్తత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( Bhadradri Kothagudem ) ఇల్లందు మున్సిపాలిటీలో( Yellandu Municipality ) తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావుపై( Dammalapati Venkateswara Rao ) బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.

 Yellandu Municipality : భద్రాద్రి జిల్లా ఇల్-TeluguStop.com

ఈ క్రమంలోనే అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుండగా హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Telugu Brs Councilors, Brs Congress, Ward Councillor, Vote Confidence-Bhadradri

మూడో వార్డు కౌన్సిలర్ నాగేశ్వర రావును కాంగ్రెస్ సభ్యలు కిడ్నాప్ చేశారని, ఆయనను ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో బంధించారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు( BRS Councilors ) ఆరోపిస్తున్నారు.అనంతరం అక్కడి నుంచి మూడో వార్డు కౌన్సిలర్ ను వేరే ప్రాంతానికి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇల్లందు మున్సిపాలిటీ ఆవరణలో హైడ్రామా వాతావరణం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube