Chiranjeevi Maruthi : మారుతికి ఒక కండిషన్ పెట్టిన చిరంజీవి…అదేంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడుగా తన సత్తా చాటుకుంటూ వస్తున్న చాలామందిలో మారుతి ఒకరు.ప్రస్తుతం మారుతి ప్రభాస్ తో రాజాసాబ్( Raja Saab ) అనే సినిమా చేస్తున్నాడు.

 Chiranjeevi Maruthi : మారుతికి ఒక కండిషన్ ప-TeluguStop.com

ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.అయితే ఈ సినిమా ఒక భారీ హిట్ ను కొట్టబోతున్న అంటూ మారుతి కూడా ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

అయితే ఈ సినిమా తర్వాత తను చిరంజీవితో ఒక సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు.ఈ సినిమా కోసం ఫుల్ స్క్రిప్ట్ కూడా రెడీ చేసి చిరంజీవికి వినిపించినట్టుగా తెలుస్తుంది.

 Chiranjeevi Maruthi : మారుతికి ఒక కండిషన్ ప-TeluguStop.com

అయితే చిరంజీవి( Chiranjeevi ) మాత్రం మారుతి చేస్తున్న రాజా సాబ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ విషయం అనేది చెప్తాను అని మారుతి తో చెప్పినట్టుగా తెలుస్తుంది.అంటే రాజాసాబ్ సినిమా కనక హిట్ అయితే చిరంజీవి మారుతికి డేట్స్ ఇస్తాడు.లేదంటే మాత్రం డేట్స్ ఇవ్వడు అనేది ఇక్కడ క్లియర్ కట్ గా తెలిసిపోతుంది.కాబట్టి ఇలాంటి క్రమంలో మారుతి రాజాసాబ్ సినిమాని ఎలాగైనా సరే సక్సెస్ చేయాలనే ఉద్దేశ్యం తో ఎక్కువ కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఈ ఒక్క సినిమాతో మారుతి( Director Maruthi ) కెరియర్ టర్న్ అవుతుందా లేదా అనే విషయం తెలియాలంటే రాజాసాబ్ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.ఇక ఇప్పటివరకు ఏ స్టార్ హీరోని కూడా డైరెక్ట్ చేయని మారుతి డైరెక్ట్ గా ప్రభాస్ తో సినిమా చేయడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇక బాబు బంగారం సినిమాని వెంకటేష్ తో చేసినప్పటికీ ఇక ఈ జనరేషన్ లో ఉన్న స్టార్ హీరోల్లో ఒకరైన ప్రభాస్( Prabhas ) తో సినిమా చేయడం అనేది నిజంగా మారుతి అదృష్టమనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube