ఏది ఏమైనా ఒక్కోసారి మోడీ( Modi ).రాజనీతి ఒప్పుకోకుండా ఉండలేం ఆయన దేశంలోని రాజకీయాల పై పెట్టే ఫోకస్ కన్నా కూడా శత్రు దేశాలపై గట్టిగా ఫోకస్ పెట్టారు.
ఆ పక్క పాకిస్తాన్ కు ఈ పక్క చైనాకు కంటి మీద కునుకు లేకుండా చేశారు.ఎప్పుడూ ఇండియా పై కయ్యానికి కాదు ఈ రెండు దేశాలు అప్పుడప్పుడు మోడీ చేతిలో కూడా కిక్కురుమనకుండా దెబ్బలు తింటూ ఉంటాయి.
మొన్నటికి మొన్న మాల్దీవ్స్ పై మోడీ ప్రయోగించిన లక్షద్వీప్( Lakshadweep ) అస్త్రం ఆ దేశానికి గట్టిగా తగిలింది.ఇండియా నుంచి ఆ దీవికి వెళ్లే టూరిస్టులు లేక ప్రధాన ఆదాయ వనరు పోయి ఆదేశం ప్రస్తుతం ఆ దీవి ప్రస్తుతం కుయ్యో మొర్రో అంటుంది.

ఇక చైనా ఒక కౌగిలి ఎలా ఉంటుందో మాల్దీవ్స్ ప్రస్తుతం తెలుసుకుంది.చైనా( China ) ను నమ్ముకుంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటాయో కూడా ఆ దీవికి తెలిసి వచ్చింది.ఇక ఇప్పుడు పాకిస్తాన్ ( Pakistan )వంతు వచ్చింది.ఇండియా నుంచి పాకిస్తాన్ కి వెళ్లే చిన్న నది ప్రవాహకాన్ని రూటు మళ్లించి తద్వారా 4 వేలకు పైచిలుక ఉద్యోగాలను ఇండియాలోనే సృష్టించాడు మోడీ అంతేకాదు ఎన్నో వేలకోట్ల విలువైన విద్యుత్ కూడా అక్కడే తయారు కాబోతోంది.
జనవరి 27వ తారీకు నుంచి దాదాపు 850 మెగావాట్ల నీటిని రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు వద్ద నుంచి సొరంగాల ద్వారా దారి మళ్ళించారు.ప్రధానమంత్రిగా నెహ్రూ ఉన్న సమయంలో సింధు పరివాహక ప్రాంతంలో గల జీలం, చినాబ్ సింధు నదుల గుండా పోయే నీటిని ఇండియా వాడుకోగా మిగిలినవి పాకిస్తాన్ ని వాడుకోవడానికి ఇండియా అనుమతించాలి.

అలాగే పాకిస్తాన్లోని సట్లేజ్, బేస్, రావి నదుల నీరును కూడా పాకిస్థాన్ కు అనుమతించిన మేరకు వాడుకొని మిగతావి ఇండియాకు వదలాలి.అయితే మన ఇండియాలో ఇప్పటికే ముప్పడిగా ప్రాజెక్టులు కట్టి నీటిని ఆపేసి అలాగే మిగతా నీటిని కూడా దారి మళ్లించాడు మోడీ.అయితే ఇప్పటికే దివాల తీసిన పాకిస్తాన్ ఈ ప్రక్రియను చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉంది.దాంతో చైనా కి సపోర్ట్ గా పాకిస్తాన్ మనపై ఎన్నిసార్లు విషయం చెప్పినా ఇప్పుడు కొట్టిన దెబ్బ ఆ దేశానికి గట్టిగానే తగులుతుంది.







