తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేత బండి సంజయ్( Bandi Sanjay తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఫిబ్రవరి 1న గ్రూప్ -1 నోటిఫికేషన్ ఏమైందని బండి సంజయ్ ప్రశ్నించారు.24 రకాల పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారన్న బండి సంజయ్ ఇప్పటివరకు ఆ ఊసే లేదని విమర్శించారు.గ్రూప్ -1 నోటిఫికేషన్ తో పాటు గ్రూప్ -2 నోటిఫికేషన్( Group-2 Notification ) ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా కాంగ్రెస్( Congress ) ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు.ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.