హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం

హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి) Kothakota Srinivas Reddy ) సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు.

 Sensational Decision Of Hyderabad Cp , Hyderabad Cp , Panjagutta Ps , Kothakota-TeluguStop.com

మొత్తం 86 మందిని బదిలీ చేస్తూ సీపీ శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.ఇన్ స్పెక్టర్ నుంచి హోంగార్డుల వరకు అందరినీ ఏఆర్ కు సీపీ అటాచ్ చేశారు.

బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకు పొక్కడంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో సీపీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.అలాగే ఇప్పటికే వివిధ స్టేషన్ల నుండి పంజాగుట్ట పోలీస్ స్టేషన్( Panjagutta PS ) కు కొత్తగా 82 మంది సిబ్బందిని నియమించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube