రాజన్న సిరిసిల్ల జిల్లా : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలు ఎల్లారెడ్డిపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్య వైశ్య సంఘ నాయకులతో పాటు స్థానిక మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్,బి ఆర్ ఎస్ నాయకులు గుండాడి వెంకట్ రెడ్డి తో పాటు పలు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.