ఖమ్మం జిల్లా( Khammam District )లో గంజాయి చాక్లెట్ల కలకలం చెలరేగింది.కాల్వొడ్డులో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
![Khammam Ganjai Chocolate Mixture ,khammam , Ganjai Chocolate Mixture, Crime, Cr Khammam Ganjai Chocolate Mixture ,khammam , Ganjai Chocolate Mixture, Crime, Cr-TeluguStop.com](https://telugustop.com/wp-content/uploads/2024/01/Khammam-Ganjai-Chocolate-Mixture-crime-crime-news.jpg)
![Telugu Ganjaichocolate, Hyderabad, Khammam-Khammam Telugu Ganjaichocolate, Hyderabad, Khammam-Khammam](https://telugustop.com/wp-content/uploads/2024/01/Khammam-Ganjai-Chocolate-Mixture-crime-crime-news-Hyderabad.jpg)
ఈ క్రమంలోనే మూడు కేజీల గంజాయి చాక్లెట్లతో పాటు ఎనిమిది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.ఖమ్మంతో పాటు హైదరాబాద్( Hyderabad ) లో కూడా చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు.విద్యార్థులే టార్గెట్ గా ముఠాలు విక్రయాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
![](https://telugustop.com/wp-content/themes/novapress-pro/tstop/img/sharingcaring.png)
![Follow Us on Facebook Follow Us on Facebook](https://telugustop.com/img/social-icons/facebook.png)
![Follow Us on WhatsApp Follow Us on WhatsApp](https://telugustop.com/img/social-icons/whatsapp1.png)
![Follow Us on Twitter Follow Us on Twitter](https://telugustop.com/img/social-icons/twitter.png)
తాజా వార్తలు