వైఎస్ఆర్‎సీపీ అంటే వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి..: షర్మిల

ఏపీలోని అధికార పార్టీ వైఎస్ఆర్‎సీపీపై పీసీసీ చీఫ్ షర్మిల( PCC Chief Sharmila ) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే వైఎస్ఆర్‎సీపీకి( YSRCP ) ఆమె కొత్త అర్థం చెప్పారు.

 Ysrcp Means Yv Subbareddy Sai Reddy Ramakrishna Reddy Sharmila Details, Pcc Chie-TeluguStop.com

వైఎస్ఆర్‎సీపీ అంటే వైవీ సుబ్బారెడ్డి,( YV Subbareddy ) సాయిరెడ్డి,( Sai Reddy ) రామకృష్ణారెడ్డి( Ramakrishna Reddy ) అంటూ షర్మిల కొత్త నిర్వచనం తెలిపారు.వైఎస్ఆర్‎సీపీలో వైఎస్ ను లేకుండా చేశారన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్ రెడ్డి పార్టీ( Jagan Reddy Party ) అని, నియంత పార్టీ అని విమర్శించారు.ప్రజలను సైతం పట్టించుకుని పార్టీ వైఎస్ఆర్‎సీపీ అని పేర్కొన్నారు.నిన్న బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని కామెంట్స్ చేసిన షర్మిల తాజాగా వైఎస్ఆర్ సీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube