వైఎస్ఆర్‎సీపీ అంటే వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి..: షర్మిల

ఏపీలోని అధికార పార్టీ వైఎస్ఆర్‎సీపీపై పీసీసీ చీఫ్ షర్మిల( PCC Chief Sharmila ) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే వైఎస్ఆర్‎సీపీకి( YSRCP ) ఆమె కొత్త అర్థం చెప్పారు.

వైఎస్ఆర్‎సీపీ అంటే వైవీ సుబ్బారెడ్డి,( YV Subbareddy ) సాయిరెడ్డి,( Sai Reddy ) రామకృష్ణారెడ్డి( Ramakrishna Reddy ) అంటూ షర్మిల కొత్త నిర్వచనం తెలిపారు.

వైఎస్ఆర్‎సీపీలో వైఎస్ ను లేకుండా చేశారన్నారు. """/" / వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్ రెడ్డి పార్టీ( Jagan Reddy Party ) అని, నియంత పార్టీ అని విమర్శించారు.

ప్రజలను సైతం పట్టించుకుని పార్టీ వైఎస్ఆర్‎సీపీ అని పేర్కొన్నారు.నిన్న బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని కామెంట్స్ చేసిన షర్మిల తాజాగా వైఎస్ఆర్ సీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘మన హక్కు హైదరాబాద్’ అంటూ కర్టెన్ రైజర్ ప్రచార గీతం..