జనసేన సీట్ల ప్రకటనతో టీడీపీలో చిచ్చు..!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం టీడీపీలో చిచ్చు పెట్టిందని తెలుస్తోంది.రాజోలు, రాజానగరం టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 With The Announcement Of Jana Sena Seats, The Tdp Is In Trouble , Tdp , Jana Sen-TeluguStop.com

ఈ నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాజోలు, రాజానగరం( Rajolu, Rajanagaram ) నేతలు భారీగా చేరుకున్నారు.రాజానగరం టీడీపీ ఇంఛార్జ్ బొడ్డు వెంకటరమణ అనుచరులు భారీగా తరలివచ్చారు.

ఈ క్రమంలోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును కలుస్తున్న టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారని సమాచారం.కాగా అచ్చెన్నాయుడు రెండు నియోజకవర్గాల టీడీపీ నేతలతో చర్చిస్తున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube