ఎవరికైనా మధుమేహం( Diabetes ) ఒక్కసారి వచ్చిందంటే చాలు.జీవితంలో అది ఎప్పటికీ కూడా పోదు.
అది సంభవించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.వాటిలో ముఖ్యమైనది జీవనశైలి అని చెప్పవచ్చు.
అలాగే బిజీ లైఫ్, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి లోనవడం లాంటి కారణాల వలన కూడా మధుమేహం వస్తుంది.అయితే షుగర్ వ్యాధిని చాలామంది ఆలస్యంగా గుర్తిస్తారు.
ఇక మధుమేహం బారిన పడ్డామని 90 శాతం మందికి ముందుగానే అస్సలు తెలియదు.అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు.
ముఖ్యంగా శీతాకాలంలో నారింజ( Orange ) లాంటి పండ్ల రసాలను మధుమేహ వ్యాధిగ్రస్తులు తాగవచ్చా లేదా అన్న సందేహం చాలా మంది షుగర్ పేషంట్లలో ఉంటుంది.అయితే దాని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.మామిడిపండు తినాలంటే వేసవికాలంలో ఎదురుచూసినట్లే ఆరంజ్ తినాలన్నా కూడా శీతాకాలం కోసం ఎదురుచూడాల్సిందే.అయితే నారింజ పండులో మన శరీరానికి కావాల్సిన విటమిన్( Vitamin C ) సి ఉంటుంది.
ఇది చర్మాన్ని, జుట్టుకు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.చలికాలంలో ఉన్నారని పండ్లను తీసుకోవడం వలన రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.
అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని తినవచ్చా లేదా అన్న విషయానికొస్తే చలికాలంలో ఆరంజ్ తాగడం మంచిది కాదంటున్నారు ఎండ్రోక్రాలజిస్టులు( Endocrinologist ).ఎందుకంటే ఈ జ్యూస్ లో గ్లైసమిక్స్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎలాంటి హాని కలగచేయదు.దీని కారణంగా చక్రస్థాయి పెరగదు.అయినప్పటికీ కూడా డాక్టర్ల సలహా పై మాత్రమే ఈ జ్యూస్ తాగాలని చెబుతున్నారు.ఎందుకంటే పండ్ల రసం తాగడం వలన శరీరంలో గ్లూకోస్ లెవెల్స్( Glucose Levels ) మరింత దిగజారుతుంది.ఇది రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది.
కాబట్టి ఆరెంజ్ జ్యూస్ తాగే బదులుగా నేరుగా నారింజ పండును తింటే మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే నేరుగా తింటే ఫైబర్ అందుతుంది.