డబల్ ఇస్మార్ట్ తో రామ్ పాన్ ఇండియా లో సత్తా చాటుతాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను అయితే సొంతం చేసుకోవాలని చూస్తూ ఉంటాడు.ఎందుకంటే మాస్ సినిమాలు అనేవి నార్మల్ జనాలని ఎక్కువ ఇంప్రెస్ చేస్తూ ఉంటాయి.

 Mass Hero Ram Pothineni Huge Hopes On Double Ismart Movie,ram Pothineni,double I-TeluguStop.com

కాబట్టి ప్రతి హీరో కూడా మాస్ లో ఫాలోయింగ్( Mass Following ) పెంచుకోవాలని చూస్తూ ఉంటాడు.ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఎనర్జిటిక్ హీరో అయిన రామ్( Ram Pothineni ) మాస్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తున్నాడు.

ఇక ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ సినిమా( iSmart Shankar )తో మాస్ లో మంచి పేరైతే తెచ్చుకున్నాడు.ఇక దాంతో మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది.ఇక రీసెంట్ గా బోయపాటి దర్శకత్వంలో చేసిన స్కందా సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడలేదు.దాంతో రామ్ క్రేజ్ కొద్ది వరకు తగ్గిందనే చెప్పాలి.

 Mass Hero Ram Pothineni Huge Hopes On Double Ismart Movie,Ram Pothineni,Double I-TeluguStop.com

అందుకే ఇప్పుడు మళ్ళీ పూరి జగన్నాథ్ దర్శకత్వం లోనే డబుల్ ఇస్మార్ట్( Double iSmart ) అనే సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే రామ్ పాన్ ఇండియా రేంజ్ లో మరొకసారి సత్తా చాటుతాడు.అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ప్రస్తుతం రామ్ ఈ సినిమా మీదనే తన పూర్తి ఫోకస్ ని పెట్టాడు.

ఇక సినిమాతో తన రేంజ్ మార్చాలని చూస్తున్నాడు.ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా పూరి జగన్నాథ్( Puri Jagannath ) ఈ సినిమాతో మరోసారి తన పంజాని బాక్స్ ఆఫీస్ మీద విసురుతాడా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…అయితే పూరి గత చిత్రం అయిన లైగర్ మూవీ ప్లాప్ అవ్వడంతో పూరి మార్కెట్ బాగా డౌన్ అయింది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube