పిల్లలకు ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు ఇవ్వండి.. ఏ రోగం కూడా దరిచేరదు..?

తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం పై చాలా శ్రద్ధ తీసుకోవాలి.వారికి కడుపునిండా అన్నం పెట్టాలి.

 Give These Foods To Children On An Empty Stomach.. No Disease Will Come , Almon-TeluguStop.com

ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి అని చాలామంది తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు.అలాగే పిల్లలకి పోషక ఆహారం ఇవ్వడం కూడా చాలా ముఖ్యం.

వారికి పుష్కల ఆహారం ఇస్తేనే వారి ఎదుగుదల బాగుంటుంది.పిల్లలకు ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు ఇస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి.

తల్లిదండ్రులకు తమ బిడ్డ విషయంలో ముందు ఉండాలని కోరుకుంటారు.పిల్లల మనసు పదునుగా ఉండాలని కోరుకుంటారు.

అలాగే పిల్లలను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం( Mental health )గా ఉంచేందుకు ప్రతి తల్లిదండ్రులు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

Telugu Almond, Apples, Calcium, Tips, Iron, Minerals, Vitamins-Telugu Health

వారికి పోషకలతో నిండిన ఆహారం ఇస్తేనే వారి ఎదుగుదల బాగుంటుంది.పిల్లలకు ఖాళీ కడుపుతో కొన్ని ఆహారాలు ఇస్తే ఏ రోగాలు ఉండవు.పిల్లలను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రతి తల్లిదండ్రులు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

ఇక పిల్లల ఆరోగ్యానికి మానసిక వికాసానికి ఈ ఆహారం పాటించడం చాలా ముఖ్యం.ఇక పిల్లల ఆరోగ్యం వారి ఆహారంపై ఆధారపడి ఉంటుంది.పిల్లలకు ఖాళీ కడుపుతో ఎలాంటి ఆహారం పెట్టాలనేది కూడా చాలా ముఖ్యం.ఇక పిల్లలు ఫీట్ గా ఉండాలంటే మంచి పోషకాహారం చాలా అవసరమని చెప్పాలి.

ఇక పిల్లలకు ప్రతిరోజు విటమిన్లు, మినరల్స్, కొవ్వులు అధికంగా ఉండే ఆహారం ఇవ్వాలి.</b

Telugu Almond, Apples, Calcium, Tips, Iron, Minerals, Vitamins-Telugu Health

పిల్లలకు ఖాళీ కడుపుతో బాదంపప్పు( Almond ) కూడా ఇవ్వాలి.ఇది శరీరాన్ని బలపరుస్తోంది.పిల్లలకు ఆపిల్స్ ప్రతిరోజు ఇవ్వాలి.

పిల్లల దృష్టిని మెరుగుపరచడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఆపిల్స్( Apples ) లో క్యాల్షియం, ఐరన్, జింక్ మంచి మొత్తంలో ఉంటాయి.

పిల్లలకు ప్రతిరోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే గోరువెచ్చని నీరు ఇవ్వాలి.ఇలా చేయడం వలన చాలా రోగాలు నశిస్తాయి.

దీని వలన మీ పిల్లలు లోపల నుండి ఫీట్ గా ఉంటారు.ప్రతిరోజు అరటిపండును ఖాళీ కడుపుతో తినిపించాలి.

ఇది అన్ని కడుపు సమస్యలను దూరం చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.శారీరకంగా బలహీనంగా ఉన్న పిల్లలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube