రాజా సాబ్ సినిమాని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి సమయంలోనే చాలామంది నటులు సక్సెస్ ఫుల్ సినిమాలను చేస్తూ ముందుకు కదులుతున్నారు.

 Do You Know Who Is That Star Hero Who Missed Rajasaab S Movie. Maruthi , Allu A-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే మారుతి లాంటి డైరెక్టర్లు వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.

ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన ఇప్పుడు ప్రభాస్( Prabhas ) తో రాజాసాబ్ అనే ఒక భారీ సినిమాని చేస్తున్నాడు.అయితే ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఇంతకుముందు కంటే డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది.

 Do You Know Who Is That Star Hero Who Missed Rajasaab S Movie. Maruthi , Allu A-TeluguStop.com
Telugu Allu Arjun, Gopichand, Koratala Siva, Prabhas, Rajasaab, Tollywood-Movie

అదే విధంగా ఈ సినిమా చేయలేదు కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్నట్టు గా తెలుస్తుంది.మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమాని ప్రేక్షకులు ఎంతవరకు అదరిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమా విషయంలో మారుతి గాని, ప్రభాస్ గాని చాలా క్లారిటీగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ సినిమాతో సూపర్ సక్సెస్ కొడితేనే మంచి డైరెక్టర్ గా మారుతి గుర్తింపు పొందుతాడు లేకపోతే మాత్రం ఆయన కెరియర్ డైలమాలో పడుతుందనే చెప్పాలి.

ఎందుకంటే ఇంతకుముందు గోపీచంద్ తో చేసిన పక్క కమర్షియల్ సినిమా ప్లాప్ అయ్యింది ఇక దాంతో ఆ సినిమా తర్వాత ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది.ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాని మొదట అల్లు అర్జున్( Allu Arjun ) తో చేయాలని మారుతి అనుకున్నాడు ఇక వీళ్ళ కాంబో లో అంతకు ముందే ఒక సినిమా రావాల్సింది కానీ అది వీలుపడలేదు.ఇక ఇప్పుడు ఈ సినిమా చేయాలి అనుకున్నాడు కానీ అప్పుడు అల్లు అర్జున్ కొరటాల శి( Koratala Siva )వ తో సినిమాకి కమిట్ అవ్వడం వల్ల ఈ సినిమా చేయలేకపోయాడు…

Telugu Allu Arjun, Gopichand, Koratala Siva, Prabhas, Rajasaab, Tollywood-Movie

దాంతో ఈ సినిమా ప్రభాస్ దగ్గరికి వచ్చింది.మరి ఈ సినిమాతో మారుతి ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడనే విషయం కూడా తెలియాల్సి ఉంది.ఒకవేళ ఈ సినిమా కనక తేడా కొడితే ప్రభాస్ కి ఇబ్బంది ఏమి ఉండదు కానీ మారుతి కి మాత్రం చాలా కష్టం అవుతుందనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube