ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల బాధ్యతలు..!!

ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల( AP PCC Chief YS Sharmila ) బాధ్యతలు స్వీకరించనున్నారు.విజయవాడలో ఈ కార్యక్రమం జరగనుండగా మరికాసేపటిలో ఆమె గన్నవరం ఎయిర్ పోర్టు( Gannavaram Airport )కు చేరుకోనున్నారు.

 Ys Sharmila's Responsibilities As Ap Pcc Chief..!!,ys Sharmila,senior Leaders,ai-TeluguStop.com

ఎయిర్ పోర్టు నుంచి కానూరులోని సభ వద్దకు వైఎస్ షర్మిల భారీ ర్యాలీగా వెళ్లనున్నారు.అనంతరం ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.కాగా షర్మిల ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.అయితే వైఎస్ షర్మిల బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి పలువురు సీనియర్ నేతలు( Senior Leaders ) హాజరుకానున్నారు.మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ సీనియర్లు, కార్యకర్తలతో ఆమె భేటీ కానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube