సరియైన పత్రాలు లేని 2 ట్రాక్టర్ ట్రైలర్స్, 1 మీడియం గూడ్స్ వెహికల్ లను సీజ్ చేసిన రవాణా శాఖ అధికారులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: శనివారం నాడు వాహనాల తనిఖీల్లో భాగంగా తంగల్లపల్లి చౌరస్తా ప్రాంతం లో 2 ట్రాక్టర్ ట్రైలర్స్, 1 మీడియం గూడ్స్ వెహికల్ సరియైన పత్రాలు లేని కారణంగా వాటిని రవాణా శాఖ అధికారులు సీజ్ చేసి తంగల్లపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.ఈ విషయం లో ఆర్టిఏ అధికారులు మాట్లాడుతూ ఇసుక, ఇతర మెటీరియల్స్ రవాణా చేసే అన్ని వాహనాలు సరైన పత్రాలు తప్పని సరిగా కలిగి వుండాలి.

 Transport Department Officials Seized 2 Tractor Trailers And 1 Medium Goods Vehi-TeluguStop.com

అర్హత కలిగిన డైవర్లను మాత్రమే ఉపయోగించాలి.లేని పక్షంలో అట్టి వాహనాలు మా తనిఖీల్లో పట్టుబడినచో వాటిని సీజ్ చేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలియచేశారు.

ఈ తనిఖీల్లో కిషోర్ చంద్ర రెడ్డి, ఎంవిఐ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube