మహేష్ బాబు ని బాగా ఇబ్బంది పెడుతున్న రాజమౌళి.. మ్యాటరెంటంటే..?

సినిమా అంటే ప్రతి ఒక్కరు ఈజీగా సినిమాని తీసేయొచ్చు, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, వాళ్ళు రాయల్ లైఫ్ ని అనుభవిస్తారు అంటూ చాలామంది అనుకుంటారు.కానీ సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చేయాలంటే ఒక హీరో ఎన్ని కష్టాలు పడతాడు అనే విషయం ఎవరికీ తెలియదు.

 Rajamouli Is Troubling Mahesh Babu, Mahesh Babu, Rajamouli, Hanuman, Pan World-TeluguStop.com

రీసెంట్ గా హనుమాన్( Hanuman ) సినిమాలో హీరోగా చేసిన తేజ ఆ సినిమా కోసం చాలా ఇబ్బందులు పడ్డట్టుగా తెలియజేశాడు.ఒకానొక సందర్భంలో తన కన్ను కూడా తనకి కనిపించకుండా పోయిందని దానికి సర్జరీ చేయించుకోవాలని కూడా చెప్పాడు.

ఇక ఇలాంటి భారీ రిస్కులకు బాడీని పణంగా పెట్టి నటులు శ్రమిస్తూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్లకు సక్సెస్ లు వస్తూ ఉంటాయి.అయితే ఇప్పుడు తెలుస్తున్న విషయం ప్రకారం రాజమౌళి( Rajamouli ) సినిమాకోసం మహేష్ బాబుని విపరీతంగా కష్టపెడుతున్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే ఆయన సినిమాల్లో హీరో స్ట్రాంగ్ గా కనిపించాలి.

 Rajamouli Is Troubling Mahesh Babu, Mahesh Babu, Rajamouli, Hanuman, Pan World-TeluguStop.com

అప్పుడు మాత్రమే విలన్ లను కొడితే ప్రతి ఒక్క అభిమాని కూడా ఎంజాయ్ చేస్తాడు కాబట్టి మహేష్ బాబుని( Mahesh Babu ) కూడా ఈ సినిమాలో చాలా స్ట్రాంగ్ గా చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది.

మొత్తానికైతే మహేష్ బాబు పాన్ వరల్డ్ లో సినిమా చేస్తున్నందుకు తన అభిమానులు సంతోషపడుతున్నప్పటికీ రాజమౌళి పెట్టే టార్చర్ ని మహేష్ బాబు ఎలా భరిస్తాడో అంటూ ఫన్నీగా మహేష్ బాబు మీద కొన్ని కామెంట్లు కూడా చేస్తున్నారు.ఇక ఈ సినిమాతో రాజమౌళి మరొక మెట్టు పైకెక్కాలని చూస్తున్నాడు.అలాగే పాన్ వరల్డ్ సినిమాలో తెలుగు సినిమాని నిలబెట్టాలని తాపత్రయ పడుతున్నట్టు గా కూడా తెలుస్తుంది.

ఇక మన అందరం కూడా ఆయన్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు సాగేలా కోరుకోవడమే మనం ఆయనకు చేస్తున్న పెద్ద హెల్ప్ అనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube