తెలంగాణలో పరిపాలనపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.నీళ్ల విషయంలో సర్కార్ దృష్టి పెట్టాలని తెలిపారు.
ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని హరీశ్ రావు పేర్కొన్నారు.దాంతో పాటుగా కృష్ణాబోర్డు ఏపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయని చెప్పారు.
దీనిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ చేయాలని సూచించారు.ప్రాజెక్టులకు ఢిల్లీకి అప్పజెప్పే కుట్ర జరుగుతోందని తెలిపారు.







