తెలుగు సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్( Trivikram ) లాంటి స్టార్ డైరెక్టర్ మరొకరు లేరనే చెప్పాలి.ఇక ఆయన చేసిన సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకుంటూ వస్తున్నాయి.
ఇక ఇలాంటి క్రమంలోనే త్రివిక్రమ్ సినిమాల్లో చేయడానికి స్టార్ హీరోలు( Star Heros ) సైతం మంచి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.అయితే త్రివిక్రమ్ మాత్రం కొంతమందితోనే సినిమాలు చేస్తూ ఉంటాడు.
తన సినిమాకి ఏ హీరో అయితే సెట్ అవుతాడో ఆ హీరో తోనే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఎక్కువగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి హీరోలతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

అయితే త్రివిక్రమ్ ప్రభాస్( Prabhas ) కాంబినేషన్ లో సినిమాకి ఎప్పుడు ముహూర్తం వస్తుంది అంటూ చాలామంది అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.నిజానికి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది అంటూ ప్రతి ఒక్కరూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఎందుకంటే ఇప్పటివరకు వీళ్ళ కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు.ఇక ఈ క్రమంలో ఇప్పుడు కనక సినిమా వచ్చినట్టయితే ఆ సినిమాకి ఉన్న క్రేజ్ మరో లెవెల్ లో ఉంటుంది అంటూ

పాన్ ఇండియా లో ( Pan India ) ఉన్న ప్రభాస్ అభిమానులు అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఇక మొత్తానికైతే త్రివిక్రమ్ ప్రభాస్ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుంది అంటూ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా లో విపరీతమైన న్యూస్ ని వైరల్ చేస్తున్నారు…ఇక ఇలాంటి క్రమం లోనే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తె అది ఒక ఫుల్ మాస్ సినిమా గా( Mass Movie ) రాబోతుంది అంటూ ప్రభాస్ అభిమానులు అంచనా వేస్తున్నారు…చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది అనేది…
.







