హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదు..: హరీశ్ రావు

కాంగ్రెస్ పై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదని మండిపడ్డారు.

 Congress Is Not Implementing The Promises..: Harish Rao-TeluguStop.com

డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇంతవరకు చేయలేదని హరీశ్ రావు విమర్శించారు.రైతుబంధు, నిరుద్యోగ భృతి, రూ.4 వేల పెన్షన్ తో పాటు ఉచిత విద్యుత్ కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులకు భరోసా ఇచ్చి సాగు విస్తీర్ణం పెంచేలా చూడాలన్నారు.కేటీఆర్ దావోస్ కు వెళ్తే డబ్బులు దండగా అన్న మీరు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.అదానీ అవినీతి వెనుక ప్రధాని ఉన్నారని రాహుల్ గాంధీ అంటారన్నారు.కానీ రేవంత్ రెడ్డి వెళ్లి కౌగలించుకుంటారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube