రేపు విజయవాడలో సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.ఎల్లుండి నుంచి ప్రజలు చూసేందుకు అనుమతిస్తామని పేర్కొన్నారు.
విజయవాడలో బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించడం మన అదృష్టమని మంత్రి మేరుగ పేర్కొన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని వెల్లడించారు.
అంబేద్కర్ విగ్రహంపై చంద్రబాబు రాజకీయాలు చేయడం సరికాదని తెలిపారు.







