హ్యాక్ అయిన తెలంగాణ గవర్నర్ ట్విట్టర్ అకౌంట్..!?

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Telangana Governor Tamilisai Soundara Rajan ) ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్( Twitter ‘X’ Account ) హ్యాక్ అయినట్లు రాజ్ భవన్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు రాజ్ భవన్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 Telangana Governor Tamilisai Twitter Account Hacked Details, Telangana Governor-TeluguStop.com

దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.గవర్నర్ తమిళిసై( Governor Tamilisai ) అకౌంట్ ను ఎవరూ హ్యాక్ చేశారు, ఎప్పటి నుంచి అకౌంట్ హ్యాక్( Account Hack ) అయిందనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube