లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్( Kamal Hassan ) కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి శృతిహాసన్ ( Shruthi Hassan ) తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలో అగ్రతారక ఓ వెలుగు వెలుగుతున్న సంగతి మనకు తెలిసిందే.కెరియర్ మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అనంతరం సినిమాల ద్వారా స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలను సంప్రదించుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ఈమె తన వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక రీఎంట్రీ ఇచ్చినటువంటి శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.ప్రస్తుతం ఈమె వరస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.గత ఏడాది ఏకంగా నాలుగు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి శృతిహాసన్ నాలుగు సినిమాలతో సక్సెస్ అందుకున్నారు.
ఇక ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ సొంతం చేసుకున్నారు.
కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఈ క్రమంలోనే ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.పండుగ పూట అందాలన్నింటిని ఆరబోస్తూ హాట్ ఫోటోలకు ఫోజులిచ్చారు.
ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి.ఎద అందాలన్నింటినీ ఆరబోస్తూ ఈమె బోల్డ్ ఫోటోషూట్ చేయించారు.
ప్రస్తుతం ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పండగ పూట శృతి మించిన అందాలతో శృతిహాసన్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.ఇక ప్రస్తుతం ఈమె ముంబైకి చెందినటువంటి డూడల్ ఆర్టిస్ట్ శంతను హజారికా( Shanthanu Hajarika )తో ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే వీరిద్దరూ కలిసి ఒకే ప్లాట్ లోనే ఉంటున్నారు.