వికారాబాద్ జిల్లాలో రోడ్డుప్రమాదం.. పలువురికి గాయాలు

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.బ్రేక్ ఫెయిల్ కావడంతో ఆర్టీసీ బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది.

 Road Accident In Vikarabad District.. Many People Injured-TeluguStop.com

ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయని తెలుస్తోంది.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కాగా ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బస్సులో వంద మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం.హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube