విశాఖపట్నం పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ కు నిరసన సెగ తగిలింది.స్థానిక సామాజిక భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే అదీప్ రాజ్ ను అడ్డుకున్నారు.
ఎమ్మెల్యేను టీడీపీ కార్పొరేటర్ తో పాటు ఆయన అనుచరులు, నాయకులు అడ్డుకున్నారు.దీంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వివాదం చెలరేగింది.
ఈ క్రమంలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.అయితే తన వార్డులో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యే అదీప్ రాజ్ పెత్తనం ఏంటని కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు.