మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఈ మేరకు పార్టీ కార్యాలయంలో విభేదాలు రచ్చకెక్కాయి.
ఎమ్మెల్యే కోరం కనకయ్య వర్గీయులు మధ్య వివాదం చెలరేగింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.







