మంత్రి కోమటిరెడ్డిని పరామర్శించిన నకిరేకల్ ఎమ్మెల్యే

నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మంగళవారం పరామర్శించారు.ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

 Nakirekal Mla Vemula Vireesham Visited Minister Komati Reddy, Nakirekal Mla , Mi-TeluguStop.com

ఎమ్మెల్యే వెంట తెలంగాణ రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మెంబర్ చామల శ్రీనివాస్, కేతేపల్లి మండల పీఏసీఎస్ చైర్మన్ బోళ్ల వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు బచ్చుపల్లి గంగాధర్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube