తిమ్మాస్ కుంట కు హద్దులు నిర్ణయించాలని మండల తహశీల్దార్ కు వినతి..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము లోని డబల్ బెడ్ రూం ల వెనుక గల తిమ్మస్ కుంట ను కొంతమంది రైతులు కుంట ను ఆక్రమించి కుంట విస్తీర్ణం తగ్గించారని కుంటను కొలిచి హద్దులు నిర్ణయించాలని

 Request To Mandal Tahsildar To Decide The Boundaries Of Thimmas Kunta, Tahsilda-TeluguStop.com

మండల తహశీల్దార్ రామచంద్రం కు స్థానిక మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ వినతి పత్రం అందజేశారు.కుంట భూములను కొలిచి ఇట్టి కుంట కబ్జాదారుల చెర నుండి విడిపించాలని వినతి పత్రం లో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube