సీఐడీ విచారణకు హాజరైన కొలికిపూడి శ్రీనివాస్..!!

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బెదిరింపుల కేసులో అమరావతి జేఏసీ కన్వీనర్ కొలికిపూడి శ్రీనివాస్ రావు సీఐడీ కార్యాలయానికి వచ్చారు.గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు అయ్యారు.

 Kolikipudi Srinivas Attended The Cid Investigation..!!-TeluguStop.com

దర్శకుడు ఆర్జీవీని చంపి తలను తీసుకొచ్చిన వారికి రూ.కోటి ఇస్తామంటూ ఓ టీవీ డిబేట్ లో సుఫారీ ప్రకటించారని రామ్ గోపాల్ వర్మ కేసు పెట్టిన సంగతి తెలిసిందే.ఫిర్యాదు నేపథ్యంలో కేసులో కొలికిపూడి శ్రీనివాస్ కు సీఐడీ 41 ఏ కింద నోటీసులు జారీ చేసింది.ఈ మేరకు గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

సీఐడీ నోటీసుల మేరకు కొలికపూడి విచారణకు హాజరయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube