మాజీమంత్రి నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబాన్ని పలకరిస్తున్నారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav ) నెల్లూరు సిటీని జనసేనకు కేటాయిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై పాత్రికేయుల అరిగిన ప్రశ్నకు నారాయణ ( Narayana )సాటేరికల్ గా సమాధానం ఇచ్చారు.
జనసేన( Jana sena )కు కేటాయిస్తున్నట్లు అనిల్ కు ఎవరైనా కలలో కనిపించిగాని చెవిలో గాని చెప్పారా అని ఎదురు ప్రశ్నించారు.
జనసేన తెలుగుదేశం పొత్తులో ఉన్నాయని అభ్యర్థుల ప్రకటనలు అధినాయకత్వం చూసుకుంటుందని తెలియజేశారు.