తెలుగు ప్రజలకు ఏపీ సీఎం జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

రేపు కొత్త ఏడాది 2024లోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.2024 సంవత్సరంలో ప్రతి ఇంటా ఆనందాలు, అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

 Ap Cm Jagan New Year Wishes To Telugu People-TeluguStop.com

రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలన్న సీఎం జగన్ అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణించేలా కృషి చేస్తున్న ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube