ప్రభాస్ హిట్ కొట్టిన ఈ సినిమాకి మహేష్ బాబు కి సంబంధం ఏంటి..?

సినిమా హీరోలు వాళ్ళ దగ్గరికి వచ్చిన కథలలో మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటూ వాళ్లకు సెట్ అయ్యే కథ ఏదైతే ఉంటుందో దాన్ని సినిమాగా రూపొందించి సక్సెస్ లు కొడుతూ వాళ్ళకంటూ ఒక స్టార్ హోదాను సంపాదించుకుంటారు.అయితే ఇలాంటి క్రమం లోనే సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు( Mahesh Babu ) దగ్గరికి దిల్ రాజు, దశరధ్ వచ్చి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా( Mr.

 What Is The Relation Between Prabhas Mr Perfect Movie With Mahesh Babu Details,-TeluguStop.com

Perfect Movie ) కథ చెబితే ఆ కథ బాగుంది కానీ నాకు సెట్ అవ్వదు.

ఇది ప్రభాస్ కి( Prabhas ) అయితే బాగా సెట్ అవుతుంది అని చెప్పి మహేష్ బాబు ప్రభాస్ కి కాల్ చేసి తనని పిలిపించి ఈ కథని వినిపించి అలా మహేష్ బాబు దగ్గరుండి మరి ఈ ప్రాజెక్టుని సెట్ చేశాడు.

 What Is The Relation Between Prabhas Mr Perfect Movie With Mahesh Babu Details,-TeluguStop.com

ఫలితంగా ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళింది అలా సెట్స్ కి వెళ్లిన ఈ సినిమా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ అయింది.మహేష్ బాబు ప్రభాస్ మధ్య ఎప్పటినుంచో మంచి ఫ్రెండ్షిప్ ఉంది.

అది ఆ సినిమా ద్వారా మరొకసారి ప్రూవ్ అయిందనే చెప్పాలి.ఇక ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్రభాస్ ని మెచ్చుకోకుండా ఉండరు ఎందుకంటే ఆ సినిమాలో ప్రభాస్ చాలా సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇస్తూనే తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు…ఇక ఇదిలా ఉంటే ఇట్లాంటి కథతో ఒక డీసెంట్ హిట్ కొట్టడంతో ప్రభాస్ అభిమానులు( Prabhas Fans ) కూడా మహేష్ బాబు పైన మంచి అభిమానాన్ని చూపిస్తున్నారు.

నిజానికి మహేష్ బాబు ప్రభాస్ ఇద్దరూ కూడా ఎక్కువగా మాట్లాడరు సైలెంట్ గా ఉంటారు.కాంట్రవర్సీలో ఇరుక్కురు.ఇద్దరు నిజ జీవితంలో మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉంటారు కాబట్టి ఆ ఒక్క కథ వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళింది అంటూ ఈ విషయం తెలిసిన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube