సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటుల వాళ్ళకంటూ ప్రత్యేకతను సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే చాలా మంది స్టార్ హీరో లు( Star Heroes ) కూడా అన్ని సినిమాల కంటే వాళ్ళు చేసిన సినిమాలు ప్రత్యేకం గా నిలువలని కోరుకుంటారు.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ నటులు అందరూ కూడా బిజీగా ఉంటున్నారు.ఇక అందులో భాగంగానే కొంతమంది నటులు మాత్రం ఖాళీగా ఉంటున్నారు.
ఇక వీళ్ల విషయం పక్కన పెడితే స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) మహేష్ బాబు,( Mahesh Babu ) ఎన్టీఆర్ ( NTR ) లాంటి నటులు భారీ ప్రాజెక్టులతో మన ముందుకు వస్తున్నారు.ఇక వచ్చే సంవత్సరంలో బాక్సాఫీస్ పైన దండయాత్ర మొదలవుతుందనే చెప్పాలి.ప్రతి హీరో కూడా ఒకటి లేదా రెండు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.2023 లో స్టార్ హీరో లు సగం మంది కంటే ఎక్కువే స్క్రీన్ మీద అసలు కనిపించలేదు.

కారణం హీరో లు చాలా క్వాలిటీ గా సినిమాలు చేయాలనే ఆలోచనలో చాలా స్లో గా సినిమాలు చేస్తున్నారు…కానీ 2024 లో మాత్రం అందరూ స్టార్ హీరో లు వరుసగా వస్తున్నట్లుగా తెలుస్తుంది…ఇక 2024 వ సంవత్సరంలో ఏ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందో చూడాలి.ఈ సంవత్సరం మాత్రం ప్రభాస్( Prabhas ) చివర్లో వచ్చిన కూడా ఈ సంవత్సరంలో సూపర్ హిట్ ని దక్కించుకున్నాడు.

చూడాలి మరి నెక్స్ట్ సంవత్సరం ఏ హీరో భారీ సక్సెస్ లను నమోదు చేస్తాడో…ఇక ఈ ఇయర్ లో వచ్చిన సినిమాలు ఏవి కూడా పెద్దగా సక్సెస్ సాధించలేదు అనిమల్( Animal Movie ) మంచి విజయాన్ని అందుకోగా నెక్స్ట్ వచ్చిన సలార్( Salaar ) కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి…ఇక వచ్చే సంవత్సరం మాత్రం సినిమా అభిమానులకి పండుగ అనే చెప్పాలి…
.







