పాన్ ఇండియా రేంజ్ లో ప్రస్తుతం ప్రభాస్( Prabhas ) తీసిన సలార్ సినిమా( Salaar ) సక్సెస్ సాధించే దిశగా ముందుకు దూసుకెళుతుంది.ఇక ఇప్పటికే ఈ సినిమా నాలుగు రోజుల్లో 500 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది దాంతో 1000 కోట్ల మార్క్ ని ఈజీగా ఈ సినిమా దాటుతుందనే అంచనాలో ఉన్నారు కాబట్టి ఈ సినిమా తప్పకుండా వెయ్యి కోట్ల మార్కును ఈజీగా దాటుతుందని సినీ మేధావులు సైతం మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారు.
అయితే ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో రాధా రామ క్యారెక్టర్ ని పోషించిన శ్రేయ రెడ్డి( Sriya Reddy ) గురించి ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో చర్చ జరుగుతుంది.ఇక ఆమె పోషించిన పాత్ర ప్రభాస్ తర్వాత ఈ సినిమాలో హైలెట్ అవడంతో ఆమెకు పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ వచ్చింది.
ఇక ఆమె ప్రస్తుతం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చేస్తున్న ఓజీ సినిమాలో కూడా తనదైన రీతిలో క్యారెక్టర్ ని పోషిస్తుంది.
అయితే ఈమె సలార్ సినిమా కంటే ఓజీ సినిమా( OG Movie ) రెండు మూడు రేట్లు ఇంకా ఎక్కువ కిక్కునివ్వబోతుంది అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.దాంతో ఈమె చేస్తున్న సినిమా పట్ల ప్రతి ప్రేక్షకుడిలో కూడా మంచి ఆసక్తితో నెలకొంది…
ఇక ఇది ఇలా ఉంటే ఆమె చేసిన కామెంట్లపైన ప్రభాస్ అభిమానులు కొంతవరకు సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే సలార్ కంటే ఓజీ సినిమా రేంజ్ పెద్దది అని చెప్పడంతో ఆమె మీద ప్రభాస్ అభిమానులైతే కొంతవరకు అసంతృప్తి ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా సక్సెస్ అయితే ఆమె స్టాండర్డ్ అన్నది విస్తరిస్తుందనే చెప్పాలి…
.