ఈ సినిమాతో అయిన సంపత్ నంది కి హిట్ పడుతుందా..?

సంపత్ నంది( Sampath Nandi ) డైరెక్షన్ లో సాయిధరమ్ తేజ్ హీరోగా వస్తున్న గాంజా శంకర్ ( Ganja Shankar Movie )సినిమా షూటింగ్ చేసుకోడానికి రెడీగా ఉంది.దర్శకుడు సంపత్ నంది ఈ సినిమా లొకేషన్స్ ని వెతకడానికి ప్రపంచం నలుమూలన తిరగేసి లోకేషన్స్ ని పట్టుకున్నాడు.

 Will Sampath Nandi Get A Hit With This Movie , Sampath Nandi , Social Media-TeluguStop.com

ఇక ఇప్పుడు మాత్రం ఈ సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతుంది ఇక ఈ సినిమాతో సాయిధరమ్ తేజ్ మంచి సక్సెస్ కొడతాడని చాలామంది అభిమానులైతే మంచి అభిప్రాయంతో ఉన్నారు.

అయితే సంపత్ నందికి మాత్రం ఇప్పటివరకు ఒక కమర్షియల్ సక్సెస్ అయితే లేదు అన్ని సినిమాలు ఆవరేజ్ గానే ఆడుతున్నాయి తప్ప అతను అనుకున్నట్టుగా ఒక్క సినిమా కూడా సూపర్ సక్సెస్ కావడం లేదు.ఇక ఇలాంటి క్రమంలో సంపత్ నంది డైరెక్షన్ లో సాయి ధరమ్ తేజ్ సినిమా( Sai Dharam Tej ) చేయడం పట్ల కొంతమంది మెగా అభిమానులు సైతం అంత సాటిస్ఫాక్షన్ తో లేరని తెలుస్తుంది.ఎందుకంటే ఇప్పటికి సంపత్ నంది రామ్ చరణ్ తో రచ్చ సినిమా తీశాడు.

 Will Sampath Nandi Get A Hit With This Movie , Sampath Nandi , Social Media-TeluguStop.com

ఈ సినిమా పెద్ద సక్సెస్ అయితే సాధించలేదు.

నార్మల్ గా ఏదో అలా ఆవరేజ్ గా ఆడింది అంతే తప్ప ఆ సినిమాలో మేకింగ్ పరంగా గాని, కథపరంగా గాని సంపత్ నంది ఏమాత్రం వైవిధ్యం చూపించలేకపోయాడు.ఆయన ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు దాటినప్పటికీ ఒక్క స్టార్ హీరో కూడా అతనికి ఛాన్స్ ఇవ్వడం లేదు.ఇక ఇప్పటికైనా ఈ సినిమాతో సక్సెస్ కొట్టి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోలతో సినిమా చేయాలని చూస్తున్నాడు.

మారి ఈ సినిమాతో తను అనుకున్న సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube