ఆ విషయం లో రవితేజ అభిమానులు భయపడుతున్నారు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో రవితేజ( Ravi teja ) ఒకరు.ఈయన హీరోగా వస్తున్న ఈగల్ సినిమా( Eagle ) ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది.

 Ravi Teja's Fans Are Afraid In That Matter...raviteja , Tiger Nageswara Rao ,k-TeluguStop.com

ఇక ఈ సినిమా ట్రైలర్ ను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రైలర్ సూపర్ గా ఉంది అంటూ కామెంట్లు అయితే చేస్తున్నారు.అయితే ట్రైలర్ సూపర్ గా ఉండడమే ఇప్పుడు రవితేజకు చేదు అనుభవాన్ని మిగిల్చబోతుంది అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఎందుకు అంటే రీసెంట్ టైంలో రవితేజ హీరోగా వచ్చిన చాలా సినిమాల ట్రైలర్లు అద్భుతంగా ఉన్నప్పటికీ సినిమాలు మాత్రం పెద్దగా సక్సెస్ లు సాధించడం లేదు.గత రెండు చిత్రాలు అయిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు రెండు సినిమాలు కూడా ట్రైలర్ పరంగా అద్భుతంగా ఉన్నాయి అలాగే ప్రేక్షకులను మెప్పించినప్పటికీ సినిమాల్లో పెద్దగా మ్యాటర్ లేకపోవడంతో ఆ సినిమా అనేది పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు.

 Ravi Teja's Fans Are Afraid In That Matter...Raviteja , Tiger Nageswara Rao ,K-TeluguStop.com

ఇక ఇప్పుడు ఈ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ ని సంపాదించుకుంటుంది అంటే ఈ సినిమా కూడా ఆకట్టుకుంటుందా లేదా అనేది ఇప్పుడు రవితేజ అభిమానుల్లో ఒక పెద్ద ప్రశ్నగా మారింది నిజానికి ఈయన సినిమాల్లో కంటెంట్ ఉన్నా లేకపోయిన రవితేజ తన మానరిజమ్స్ తో నడిపిస్తాడు.అయినప్పటికీ సినిమాలో ఎంతో కొంత మాటర్ అయితే ఉండాలి.

కాబట్టి ఇప్పుడు ఈగల్ సినిమా ( Eagle )మీదనే ప్రతి ప్రేక్షకుడు కూడా తమ దృష్టిని అయితే కేంద్రీకరించారు.ఇక ఇప్పటికే ఈ సినిమా డైరెక్టర్ అయిన కార్తీక్ ఘట్టమనేని(Karthik Gattamneni ) ఇంతకుముందు నిఖిల్ తో సూర్య వర్సెస్ సూర్య అనే సినిమా చేశాడు.ఈ సినిమా పెద్దగా సక్సెస్ సాధించలేదు మరి ఇలాంటి డైరెక్టర్ తో రవితేజ ఇప్పుడు ఈగల్ అనే ఒక భారీ సినిమా చేస్తున్నాడు.మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube