కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు.రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఏపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.
ఎన్జీటీ రూల్స్ కు భిన్నంగా ప్రాజెక్టు పనులను ఏపీ సర్కార్ చేపడుతుందని ఈఎన్సీ మురళీధర్ లేఖలో పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో వెంటనే రాయలసీమ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
.






