శ్వేతపత్రం తప్పుల తడకగా ఉంది..: మాజీ మంత్రి హరీశ్ రావు

తెలంగాణ శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ జరుగుతోంది.ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్ రావు మాట్లాడారు.

 The White Paper Is Full Of Mistakes..: Former Minister Harish Rao-TeluguStop.com

కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని హరీశ్ రావు తెలిపారు.ఇందులో రాజకీయ ప్రత్యర్థులపై దాడి మరియు వాస్తవాల వక్రీకరణే కనిపిస్తోందని పేర్కొన్నారు.

లెక్కలను ప్రభుత్వానికి అనుకూలంగా రాసుకున్నారని ఆరోపించారు.శ్వేతపత్రంలో ప్రజలు, ప్రగతి కోణం లేదన్నారు.

ఈ క్రమంలోనే కావాలంటే హౌస్ కమిటీ వేయాలన్న హరీశ్ రావు అన్ని లెక్కలపై చర్చిద్దామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube